FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

684 రమ్ము! నీ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cరమ్ము! నీ Fతరుణమిదే పిలచుచున్నాడు Gనీ ప్రభువైన Cయేసు నొద్దకు
Chorus
Cజీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను Fగడుపుటయేల వచ్చి ఆయన Gశరణు జొచ్చినచో వాంఛతో Cనిన్ను
Cస్వీకరించున్ Fరమ్ము
Verse 3
Cకట్టిన యిల్లు ధనధాన్యములు Fకనబడు బంధుమిత్రులును గూడు Gవిడిచి నీవు పోయినచో Cవెంటనీతో
Cరారెవరు Fరమ్ము
Verse 4
Cఅందము మాయ అస్థిరమే Fదాని నమ్మకుము మోసగించును Gమరణము ఒకనాడు వచ్చును Cమరువకు
Cనీ Fప్రభువును Gరమ్ము
Verse 5
Cమిన్ను క్రిందన్ భూమి Fమీదన్ మిత్రుడేసు నామముగాక Gరక్షణ పొందు దారిలేదు Cరక్షకుడేసే
Cమార్గము Fరమ్ము
Verse 6
Cతీరని పాపవ్యాధులను మారని Fనీదు బలహీనతల్ ఘోర Gసిలువలో మోసితీర్చెన్ గాయములచే Cబాగుపడన్
Cరమ్ము
Verse 7
Cసత్యవాక్కును నమ్మి రమ్ము Fనిత్యజీవమును నీకిచ్చున్ నీ Gపేరు జీవపుస్తకమునందు నిజముగ Cఈనాడే
Cవ్రాయున్ Fరమ్ము