FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

683 రమ్మనుచున్

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fరమ్మనుచున్నా డేసురాజు Bbరండి సర్వ Cజనులారా
Chorus
Fఇల్లువాకిలి లేనివారలు Bbఇహాన నమ్మదగనివారలు Cతన రాజ్యము Fమీకిచ్చును యేసు
Verse 3
Fకరవుచే కృశించుచున్న మరణించుచున్న Bbప్రజలారా ఆకలిదప్పులు తీర్చును Cమీకు రండి సర్వజనులారా Fరమ్మను
Verse 4
Fముండ్ల మకుటము ప్రక్కన Bbగాయము పాదహస్తములలో గాయములు Cపొందిన ప్రభువే పిల్చెను Fమిమ్ము
Fరండి Bbసర్వజనులారా Cరమ్మను
Verse 5
Fరయమున ప్రియులారా కూడి Bbరండి పరీక్ష చేయండి Cభరించును మీ భారములన్నియు Fరండి
Fసర్వజనులారా Bbరమ్మను