Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
682 యెహోవా నా
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యెహోవా నా బలమా
F
యధార్థమైనది నీ మార్గం
G
పరిపూర్ణమైనది నీ మార్గం
C
యెహోవా
Chorus
C
నా శత్రువులు నను
F
చుట్టినను నరకపు పాశములరికట్టినను
G
వరదవలె భక్తిహీనులు పొర్లిన
C
వదలక
C
నను
F
ఎడబాయని
G
దేవా
C
యెహోవా
Verse 3
C
మరణపు టురువులు మరువక
F
మొరలిడ ఉన్నతదుర్గమై రక్షణ
G
శృంగమై తన ఆలయములో
C
నా
C
మొరవినెను అదిరెను
F
ధరణి భయకంపముచే
G
యెహోవా
Verse 4
C
నా దీపమును వెలిగించువాడు
F
నా చీకటిని వెలుగుగ
G
జేయున్ జలరాసులనుండి బలమైన
C
చేతితో
C
వెలుపల జేర్చిన
F
బలమైన దేవుడు
G
యెహోవా
Verse 5
C
పౌరుషము గల ప్రభు
F
కోపింపగ పర్వతముల పునాదులు
G
వణకెను తన నోటి
C
నుండి
C
వచ్చిన అగ్ని
F
దహించివేసెను వైరుల
G
నెల్లను యెహోవా
Verse 6
C
మేఘములపై ఆయన వచ్చును
F
మేఘములను తన మాటుగ
G
జేయును ఉరుముల మెరుపుల
C
మెండుగ
C
జేసి
F
అపజయమిచ్చును
G
అపవాదికిని
C
యెహోవా
Verse 7
C
దయగలవారిపై దయచూపించును కఠినుల
F
యెడల వికటము జూపును
G
గర్విష్ఠుల యొక్క గర్వము
C
నణచును
C
సర్వము
F
నెరిగిన
G
సర్వాధికారి
C
యెహోవా
Verse 8
C
నా కళ్ళను లేడికాళ్ళగ
F
జేయును యెత్తైన స్థలములో
G
శక్తితో నిలిపి రక్షణ
C
కేడెము
C
నాకందించి అక్షయముగ
F
తన పక్షము
G
జేర్చిన యెహోవా
Verse 9
C
యెహోవా జీవము గల
F
దేవా బహుగ స్తుతులకు
G
అర్హుడ నీవు అన్యజనులలో
C
ధన్యతజూపుచు
C
హల్లెలూయా
F
స్తుతిగానము
G
జేసెద
C
యెహోవా