Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
681 మార్గము చూ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
మార్గము చూపుము ఇంటికి
A
నా తండ్రి యింటికి
B
మాధుర్య ప్రేమ ప్రపంచము
E
చూపించు
E
కంటికి(2)
Chorus
E
పాప మమతలచేత పారిపోయిన
A
నాకు ప్రాప్తించెక్షామము పశ్చాత్తాపము
B
నొంది తండ్రి క్షమగోరుచు
E
పంపుము
E
క్షేమము ప్రభు
A
నీదు సిలువముఖము
B
చెల్లనినాకు పుట్టించే
E
ధైర్యము
Verse 3
E
ధనమే సర్వంబనుచు సుఖమే
A
స్వర్గంబనుచు తండ్రిని వీడితి
B
ధరణీభోగములెల్ల బ్రతుకు ధ్వంసముజేయ
E
దేహి
E
నినుచేరితి దేహి
A
అని నీవైపు
B
చేతులెత్తిననాకు దారినిజూపుము
E
మా
Verse 4
E
దూరదేశములోన బాగుండుననుకొనుచు తప్పితి
A
మార్గము తరలిపోయిరి నేను
B
నమ్మినహితులెల్ల తరిమే దారిద్ర్యము
E
దాక్షిణ్యమూర్తి
E
నీదయ నాపై
A
కురిపించి ధన్యుని
B
జేయుము మా
Verse 5
E
అమ్ముకొంటిని నేను అధముడొకనికి
A
నాడు ఆకలిబాధలో అన్యాయమయిపోయె
B
పందులు సహవెలివేయ అలవడెను
E
వేదన
E
అడుగంటె అవినీతి
A
మేల్కొనియె మానవత
B
ఆశ్రయము గూర్చుము
E
మా
Verse 6
E
కొడుకునే కాదనుచు గృహమే
A
చెరసాలను కోపించి వెళ్ళితి
B
కూలివీనిగనైన నీ యింట
E
పనిచేసి
E
కనికరమే కోరుదు కాదనకు
A
నా తండ్రి దిక్కెవ్వరును
B
లేరు క్షమియించు బ్రోవుము
E
మా
Verse 7
E
నా తండ్రి ననుజూచి
A
పరుగిడుచు ఏ తెంచి
B
నాపై బడి ఏడ్చెను
E
నవజీవమును
E
కూర్చి యింటికి తోడ్కొనివెళ్ళి
A
నన్ను దీవించెను నా
B
జీవిత కథయంత యేసు
E
ప్రేమకు
E
ధరలో
A
సాక్ష్యమై
B
యుండును
E
మా