FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

680 మధురం మధుర

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cమధురం మధురం Fమధురం యేసునాధ Gకథ మధురం Cమన
Chorus
Cమధురమే మన ప్రభు Fయేసుని నామం మానవాళికదే Gమాధుర్యమనామం పాపిని బ్రోచెడి Cపావన
Cనామం పరమున Fజేర్చే పరిశుద్ధనామం Gమన
Verse 3
Cమారని దేవుని మాటయే Fమధురం మదిలోదలచిన కలతను Gదీర్చున్ ఎదలో బాధను Cబాపున్
Cనిరతం నమ్మిననరులకు Fనెమ్మది నిచ్చున్ Gమ
Verse 4
Cపగలురేయి ప్రార్థించుటే మధురం Fపరిశుద్ధుల సహవాసమే మధురం Gఅపోస్తలుల సద్భోదయే మదురం Cమధురాతి
Cమధురం Fపరిశుద్ధ Gరుధిరం Cమ
Verse 5
Cజుంటితేనెయ ధారలకంటే కమ్మనిది Fప్రభు క్రీస్తుని వార్యం Gఆదియందు ఆ వాక్యమే Cఉండెన్
Cవాక్యమే ప్రియప్రభు Fయేసుగ మారెన్ Gమ
Verse 6
Cఅందరిలో అతిసుందరుడతడు ఆది Fదేవుని ఏకైక సుతుడు Gఆశ్చర్యకరుడా ఆలోచన కర్త Cఅవతరించె
Cభువిన్ Fఅందరి Gకొరకే Cమ
Verse 7
Cయేసే క్రీస్తుగ నెరిగిన Fమేము పరుగిడితిమి పాపము Gనుండి దూరం పొందితిమి Cఆత్మానందభాగ్యం
Cప్రకటించుటే Fమా Gప్రధానధ్యేయం Cమ