Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
679 మణులు మాణి
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు
G
ఎన్నున్నా మదిలో యేసులేకున్నా
A
ఏది ఉన్నా అది
D
సున్నా
D
మణు
Chorus
D
చదువులెన్నో చదివివున్నా పదవులెన్నో
G
చేస్తున్నా విద్యవున్నా బుద్ధివున్నా
A
జ్ఞానమున్నా అది సున్నా
D
మణు
Verse 3
D
అందచందా లెన్నున్నా అండములపై
G
కూర్చున్నా సుందరుడు ప్రభులేక
A
యున్నా అందమున్నా అది
D
సున్నా
D
మణు
Verse 4
D
రాజ్యములు రమణులు ఉన్నా
G
శౌర్యములు వీర్యము లున్నా
A
బలము ఉన్నా బలగమున్నా
D
ఎన్నివున్నా
D
అవి
G
సున్నా
A
మణు
Verse 5
D
పూజ్యుడా పుణ్యాత్ముండా పుణ్యకార్య
G
సిద్ధుడా దానధర్మము జపము
A
తపము యేసులేనిది అదిసున్నా
D
మణు