FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

678 ప్రియయేసు

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gప్రియయేసు నిర్మించితివి Cప్రియమార నా Dహృదయం ముదమార Gవసించునా హృదయాంతరంగమున
Chorus
Gనీ రక్త ప్రభావమున Cనా రోత హృదయంబును Dపవిత్రపరచుము తండ్రీ ప్రతిపాపమును Gకడిగి
Gప్రియ
Verse 3
Gఅజాగరూకుడనైతి నిజాశ్రయమువిడిచి Cకరుణారసముతో నాకై Dకనిపెట్టితివి తండ్రి Gప్రియ
Verse 4
Gవికసించె విశ్వాసంబు వాక్యంబును Cచదువగనె చేరితి నీదుదారి Dకోరి నడిపించుము ప్రియ