FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

677 ప్రేమామృత్

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు Dసమమెవరు? ఆ-ఆ-ఆ ప్రేమయెతానై Eనిలచి ప్రేమవాక్కులనే బలికి Aప్రేమతో
Aప్రాణము బెట్టి Dప్రేమనగరికి చనియె Eప్రేమా
Chorus
Aనిశ్చలమైన ప్రేమజీవికి యిలలో Dతావేది ప్రేమ ద్రోహులేగాని Eప్రియమున చేరరు వాని Aచేరిన
Aచెలికాడగురా Dసమయమిదే Eపరుగిడరా Aప్రేమా
Verse 3
Aఎంత ఘోరపాపాత్ములనైన ప్రేమించునురారా Dపాపభారముతో రారా పాదములపై Eబడరా పాపుల రక్షకుడేసు Aతప్పక
Aనిను Dరక్షించున్ Eప్రేమా
Verse 4
Aఇంత గొప్ప రక్షణను Dనిర్లక్ష్యము చేసెదవేల? రక్షణ Eదిన మిదియేరా తక్షణమే Aకనుగొనరా
Aఇదియే దేవుని Dవరము ముదమారగ Eజేకొనుము ప్రేమా