Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
676 ప్రభువా! న
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
ప్రభువా! నే నిన్ను
C
నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి
D
జేయగలరు భయమేమిలేదు నాకు
Chorus
G
గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ
C
ప్రతిమాట కెల్లవారు పరభావ
D
మెంచుచుండ ప్రభువా నా
G
ప్రక్కనుండి
G
నన్ను
C
తప్పించినావు
D
ప్రభు
Verse 3
G
నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా
C
వెంట పొంచియుండి నన్ను
D
కృంగదీయ నెంచ ప్రభువా!
G
నా
G
ప్రక్కనుండి
C
నన్ను
D
తప్పించినావు
G
ప్రభు
Verse 4
G
పగబూని వారు నన్ను
C
హతమార్చ జూచియున్న మరణంబునుండి
D
నన్ను కడువింత రీతిగాను
G
ప్రభువా!
G
నా ప్రక్కనుండి
C
నన్ను తప్పించినావు
D
ప్రభు
Verse 5
G
జీవంపు వెల్గునైన నీ
C
సన్నిధానమందు నే సంచరించునట్లు
D
నే జారిపోకుండ ప్రభువా!
G
నా
G
ప్రక్కనుండి
C
నన్ను
D
తప్పించినావు
G
ప్రభు
Verse 6
G
నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు
C
కొన్నావు నీవు నన్ను
D
మన్నించినావు నీవు ఎన్నాళ్ళు
G
బ్రతికి
G
యున్న
C
నిన్నే
D
సేవింతు
G
దేవా!