FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

675 ప్రభు యేసు

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cప్రభు యేసుని వదనములో Fనా దేవుని రాజ్యములో Gపరికించిన శుభదినము గమనించిన Cయాక్షణము
Cపరలోకముకై చిరజీవముకై Fప్రార్థించెను నా Gహృదయం
Chorus
Cదిశలన్నియు తిరిగితిని నాపాపపు Fదాహముతో దౌష్ట్యములో మసలుచును Gదౌర్జన్యము చేయుచును ధన Cపీడనతో
Cమృగ Fవాంఛలతో Gదిగజారితి Cచావునకు
Verse 3
Cయేసు నీరాజ్యములో భువి Fకేతెంచెడి రోజు ఈ Gపాపిని క్షమియించి జ్ఞాపకముతో Cబ్రోవుమని
Cఇల వేడితిని Fవిలపించుచును ఈడేరును Gనా వినతి Cప్రభు
Verse 4
Cపరదైనున ఈ దినమే Fనా ఆనందముతోను పాల్గొందువు Gనీవనుచు వాగ్ధానము చేయగానే(2) Cపరలోకమె
Cనా తుది వూపిరిగా Fపయనించితి ప్రభుకడకు ప్రభు Gయేసుని వదనములో నా Cదేవుడు
Cకనిపించె Fప్రభు