Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
674 ప్రభు ప్రే
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ప్రభు ప్రేమ తొలికేక
A
హృదయంలో ప్రతిధ్వనియించే పాపక్షమా
B
యేసునిలో శరణు నొసంగుచు
E
కనిపించే
Chorus
E
పాపవికారము పొడసూప జీవితవిలువలు
A
మరుగాయె ఫలితముగా లోకములో
B
బ్రతుకుటయే నాగతియాయె పలువురిలో
E
కనబడలేకా
E
దాహముతో నేనొంటరిగా బావికని
A
పయనింప నాదుని దర్శనమెదురాయే
B
పావనుడు దాహముతో జలమును
E
ఇమ్మని
E
ననుగోరె
A
ప్ర
Verse 3
E
జాతిని చూడని నేత్రముతో
A
పాపము శోకని హృదయముతో
B
జాలిని చాటించుచునే తాకెను
E
నామది
E
వేదనతో జాప్యము చేయక
A
తెమ్మనియే దాచుకొనిన నాపాపమును
B
జడియచునే తెలిపితిని ప్రభు
E
వెరిగిన
E
నా నిజస్థితిని
A
జయమొందె నాతనువూ
B
సరిగ నుడితవని
E
ప్రభు తెలుపా
Verse 4
E
దేహమునే నాసర్వముగా భావించుచు
A
మది పూజింపా దినదినము
B
జీవితమూ చావుగ మారిన
E
కాలములో
E
దేవునిగా నా బంధువుగా
A
మరణప్రవాహము చేధించి దరిజేర్చి
B
దీవించి నూతన జన్మ
E
ప్రసాదించే
E
దయ్యాల కుహరమును
A
స్తుతి మందిరముగ
B
రూపించే ప్ర
Verse 5
E
పాపము దాగును నాబావి
A
లోతును చూచినదెవరు పోరాటవాటికయౌ
B
నా బ్రతుకును ఎరిగినవారెవరు
E
పాపికిని
E
పాపమునకునూ భేదము చూపిన
A
వారెవరూ పాపిని కాపాడుటకు
B
సిలువను మోసిన వారెవరూ
E
ప్రకటించె
E
దైవకృప తెరచెను
A
జీవన జలనిధులు
B
ప్ర
Verse 6
E
ఘటముతో వెడలితి నొంటరిగా
A
పితరుల త్రానజనములకై కనబడెను
B
బావికడ రక్షణయూటల ప్రభుయేసు
E
కుండను
E
వీడి పరుగిడితి బావిని
A
చేకొని హృదయములో ఘనమైన
B
శుభవార్త ఆతృతతో ప్రజలకు
E
తెలుసా
E
గ్రామప్రజా కనుగొనిరి
A
విశ్వవిమోచకుడగు యేసున్
B
ప్ర