FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

673 ప్రజలమే వే

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dప్రజలమే వేగమె Gరారె నిజదైవమును Aకనుగొనరె
Chorus
Dపాపాత్ములనబడు వారి భారంబు Gదీయనుగోరి ప్రభుయేసు జూపినదారి Aపరమందు సుఖమిడుదారి ప్రజ
Verse 3
Dఏ జాతివారలనైనన్ యే Gదేశవాసులనైనన్ యేమైన బేధము Aలేక యేసయ్య బ్రోచునువేగ Dప్రజ
Verse 4
Dపాపాత్ములే తన సుతులు Gప్రభు యేసునికి స్నేహితులు Aనీ పాపమెల్లను బోయెన్ Dనీకింక
Dమోక్షము Gకలుగున్ Aప్రజ
Verse 5
Dప్రయాసపడి భారమును మోసెడు Gఓ ప్రజలారా ప్రభుయేసుక్రీస్తే Aమీకు విశ్రాంతి నిచ్చునురండి Dప్రజ
Verse 6
Dయేసయ్యగాకను వేరే యెవరైన Gలేరిక రారే దోషంబులలెల్నను Aబాపి ఆశీర్వదించునుగాచి ప్రజ