Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
672 పాడెద దేవ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
పాడెద దేవ నీ
C
కృపలన్ నూతన గీతములన్
D
స్తోత్రము చెల్లింతున్(2) ఆ..ఆ..ఆ...(2)
Chorus
G
భూమి పునాదులు వేయకముందే
C
యేసులో చేసితివి ప్రేమ
D
పునాదులు వేసితివి బ్రోచితివి
G
ఈ
G
దీనుని
C
బ్రోచితివి
D
పా
Verse 3
G
ప్రవిమల రక్తము కలువరి
C
సిలువలో కలునకు నిచ్చితివి
D
ప్రేమకృప మహదైశ్వర్యములతో పాపము
G
తుడిచితివి
G
నా
C
పాపము
D
తుడిచితివి
G
పా
Verse 4
G
పాపము శాపము నరకపు
C
వేదన మరి తొలగించితివి
D
అపరాధములచే చచ్చిన నన్ను
G
థర
G
బ్రతికించితివి
C
నన్ను
D
బ్రతికించితివి
G
పా
Verse 5
G
దేవుని రాజ్యపు వారసుడనుగా
C
క్రీస్తులో చేసితివి చీకటి
D
రాజ్యపు శక్తుల నుండి
G
నను
G
విడిపించితివి
C
చెరవిడిపించితివి
D
పా
Verse 6
G
ముద్రించితివి శుద్ధాత్మతో నను
C
భద్రము చేసితివి సత్యస్వరూపి
D
నిత్యనివాసి సొత్తుగా చేసితివి
G
నీ
G
సొత్తుగా
C
చేసితివి
D
పా
Verse 7
G
అన్యుడనై నిన్ను ఎరుగక
C
యున్నను ధన్యుని చేసితివి
D
ప్రియ పట్టణ పౌరుల
G
సేవింపను
G
వరముల నొసగితివి
C
కృప వరముల
D
నొసగితివి పా