FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

671 యేసు చాలున

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aయేసు చాలును యేసు Dచాలును యే సమయమైన Eయే స్థితికైన నా Aజీవితములో
Aయేసు Dచాలును
Chorus
Aపరమజీవము నాకు నివ్వ Dతిరిగి లేచెను నాతో Eనుండ నిరంతరము నన్ను Aనడిపించును
Aమరల వచ్చి Dయేసు కొని Eపోవును యేసు
Verse 3
Aసాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక Dసాగి వెళ్ళెదను లోకము Eశరీరము లాగినను లోబడక Aనేను
Aవెళ్ళెదను Dయేసు
Verse 4
Aపచ్చిక బయలులో పరుండజేయున్ Dశాంతి జలము చెంత Eనడిపించును అనిశము ప్రాణము Aతృప్తిపరచున్
Aమరణ లోయలో Dనన్ను కాపాడును Eయేసు
Verse 5
Aనరులెల్లరు నన్ను విడిచినను Dశరీరము కుళ్లి కృశించినను Eహరించినన్ నా ఐశ్వర్యము Aవిరోధివలె
Aనన్ను Dవిడచినను Eయేసు