Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
668 నా సంకటంబు
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
నా సంకటంబులన్నియు
D
తీరిపోయె సంహారరదూత
E
నన్ను దాటిపోయె
Chorus
A
గొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో
D
కడుగబడి నేను రక్షణ
E
బొందితిన్ నా సంక
Verse 3
A
ఫరోకు నేనింక
D
దాసుడను కాను
E
పరమకానానుకు హక్కుదారుడను
A
నా సంక
Verse 4
A
మారాను మధురముగ మార్చినాకు
D
బండను పగులగొట్టి దాహం
E
దీర్చెను నా సంక
Verse 5
A
మనోహరముగ నున్న కానాన్
D
రాజ్యమే అదే నాకు
E
స్థిరమైన అవకాశము నా
A
సంక
Verse 6
A
ఆనందమే పరమానందమే
D
కానాన్ జీవితము
E
నాకు ఆనందమే
A
నా సంక
Verse 7
A
అరణ్యజీవితమున యేసు నాయకుడు
D
ప్రతిదినం నూతనమన్నా ఆయన
E
యిస్తాడు నా సంక
Verse 8
A
నా బలము నా
D
ఆశ్రయము నా రక్షణ
E
యేసయ్య హల్లెలూయా నా
A
సంక