FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

667 నా ప్రియ య

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనా ప్రియ యేసునిపై Aఆనుకొని అరణ్య మార్గమున Bనడుచుటయే ఆనంద జీవితము Eనా
Chorus
Eలిల్లిపుష్పం షారోనురోజ పరిశుద్ధమైన Aమాదు తండ్రి పూర్ణరూప Bసౌందర్యుడే కీర్తింపతగిన దేవ Eనా
Verse 3
Eకన్యకలు ప్రేమించుదేవ నా Aప్రభునామము పరిమళమే యేసుని Bవెనుక వచ్చితిమి నన్ను Eఆకర్షించెను
Eనా
Verse 4
Eప్రేమధ్వజ మెగురుచుండగ ప్రియునిసముఖము Aకలుగుటచే జల్దరు వృక్షము Bక్రింద కలిగెను ప్రియుని Eఆదరణ
Eనా
Verse 5
Eనిద్రించు రాత్రిసమయమునందు నిత్యం Aనా ఆత్మ మేలుకొని Bనా తలుపు నొద్ద Eనిలచిన
Eయేసుని Aప్రేమించెదన్ Bనా
Verse 6
Eఅగ్నిజ్వాల యేసుని ప్రేమ Aమరణమువలె బలవంతమైనది నీటి Bప్రవాహమువలన ఆప్రేమ చల్లారదు Eనా
Verse 7
Eదీనస్థంభము వలె దిగివచ్చును Aదేవకుమారుడు మహిమతో ఘనులైన Bవారి రథమువలె పై Eకెగిరిపోదును
Eనా