FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

666 నా ప్రాణప్

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aనా ప్రాణప్రియుడా యేసు Dరాజా అర్పింతును నా Eహృదయార్పణ విరిగి నలిగిన Aఆత్మతోను
Aహృదయపూర్వక Dఆరాధనతో Eసత్యముగా
Chorus
Aఅద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య Dసమాధాన ప్రభువా బలవంతుడా Eబ..హు ప్రియుడా మనోహరుడా Aమహిమరాజా
Aస్తుతించెదన్ Dనా Eప్రాణ
Verse 3
Aవిమోచన గానములతో సౌందర్య Dప్రేమ స్తుతులతో నమస్కరించి Eఆరాధింతున్ హర్షింతును నే Aపాడెదను
Aనా Dప్రభువా Eనా Aప్రాణ
Verse 4
Aగర్భమున పుట్టిన బిడ్డలన్ Dకరుణింపక తల్లి మరచునా Eమరచినగాని నీవెన్నడు మరువవు Aవిడువవు
Aఎడబాయవు కరుణ Dరాజా నా Eప్రాణ
Verse 5
Aరక్షణాలంకారములను అక్షయమగు నీ Dయాహారమున్ రక్షకుడా నా Eకొసగితివి దీక్షతో నిన్ను Aవీక్షించుచు
Aస్తుతింతును Dనా Eప్రాణ
Verse 6
Aనీ నీతిని నీ Dరక్షణను నా పెదవులు Eప్రకటించును కృతజ్ఞతాస్తు... తుల Aతోడ
Aనీ ప్రేమను Dనే వివరింతును Eవిమోచకా నా Aప్రాణ
Verse 7
Aవాగ్దానముల్ నాలో నెరవేరెన్ Dవిమోచించి నా కిచ్చితివే Eపాడెదను ప్రహర్షింతును హల్లెలూయ Aహల్లెలూయ
Aనా Dప్రాణ