Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
665 నా నిమిత్త
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
నా నిమిత్తమాయన మహిని
C
శ్రమలు పొందెను ఘనధనముల
D
రోసెను అనుమతించె చావుకు
Chorus
G
నా నిమిత్తమె (3)
C
మరణ మాయెను తన
D
జీవమును నాకు బలిగా
G
ధారపోసెను
G
నా
C
నిమి
Verse 3
G
గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప
C
శాంతి జూపెను ఉర్వినంత
D
మోపినన్ యోర్చె మౌనవృత్తిని
G
నా
G
నిమి
Verse 4
G
అతడు దోషమెరుగడు అతడు
C
కపటమెరుగడు అయినను దేవుడు
D
అతని నలుగగొట్టెను నా
G
నిమి
Verse 5
G
అతడు యిలను పొందిన
C
అధిక దెబ్బలవలన్ క్షితిని
D
నాకు కలిగెను స్వస్థత
G
మది
G
రూఢీగా
C
నా
D
నిమి
Verse 6
G
రోగముల్ భరించెను వ్యసనములు
C
వహించెను బాగుగా నొత్తిడిన్
D
బాధలన్ సహించెను నా
G
నిమి
Verse 7
G
గాయములను పొందెను కాయమంత
C
నొచ్చెను హేయమైన నిందలన్
D
ఎలమిలో సహించెను నా
G
నిమి
Verse 8
G
ఎదిగె నాయన మన
C
యెడల దీన వృత్తిని
D
సదనులమగు ప్రీతితో సరకు
G
చేయమైతిమి
G
నా
C
నిమి
Verse 9
G
తన యనుభవమున్ మనల
C
దోషరహితులన్ చేయ నుద్దేశించెన్
D
ప్రాణమర్పించెను నా నిమి