FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

663 నరకమనునది

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనరకమనునది నిరంతముండునయో ఆ Aఘోరనరకము నందు పాపులు Bబాథపడుదురయో మరియు నగ్ని Eపురుగులందున
Eకొరుకు చుండును Aతరుగులేకను ధరణికాదిది Bదరియుకాదు మరణమెదకిన Eదొరకదందున న
Chorus
Eగప్పు గప్పున రగులుచుండునయ్యో Aఆ ఘోరనరకము నిప్పులెగయుచు Bపొంగుచుండునయ్యో మబ్బువలె పొగ Eపైకిలేచును
Eఅబ్బా! అబ్బాని యేడ్చుచుందురు Aబొబ్బలిడు దురు అడ్డమొచ్చెడి Bఅబ్బలెవరు కానరందున న
Verse 3
Eనోరులెత్తి కొట్టుకొందురయ్యో ప్రభు Aయేసు క్రీస్తును నమ్మనందుకు Bనొచ్చుకొందురయ్యో పురుగు చావదు Eఅగ్ని
Eఆరదు కొరుకుచుందురు పండ్లు Aపట పట తిరిగితిరిగి Bచూచుచుందురు పరుగులెత్తక యేడ్చు Eచుందురు
Eన