FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

662 నమ్మవద్దు

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cనమ్మవద్దు నమ్మవద్దు ఈ Fమాయలోకం నమ్మవద్దు ఇది Gఆశజూపి మోసం జేయు Cఈ
Cమాయలోకం Fగనుక Gనమ్మ
Chorus
Cమిమునుగన్న తల్లి యేది Fమిమ్మునుగన్న తండ్రియేడి నాతోడబుట్టిన Gతోడులు యేరి వార్ని Cకాటికి
Cమోసిన కోటప్ప Fలేరి గనుక Gనమ్మ
Verse 3
Cమీరు కట్టిన యిండ్లు Fఏవి మీరు కట్టిన Gకోటలు ఏవి కొట్టి Cతిన్న
Cపొట్టలు ఉన్నవా? Fమెట్టలు పల్లాలవ్వక Gమానునా గనుక Cనమ్మ
Verse 4
Cమీరు త్రవ్విన బావులు Fఏవి మీరు త్రాగిన Gనదులు ఏవి ఏరులు Cఎండకుండునా?
Cకారులు Fమరచెడకుండునా Gగనుక Cనమ్మ
Verse 5
Cమీరు కట్టిన బట్టలు Fఏవి చుట్టి త్రాగిన Gచుట్టలు ఏవి కట్టినబట్ట Cమట్టికెకదా?
Cచుట్టిన చుట్ట Fఅగ్గికి కదా Gగనుక నమ్మ
Verse 6
Cమనం మట్టినుండి తీయబడితిమి Fమట్టితో పుట్టబడితిమి ఎట్టి Gబ్రతుకు బ్రతికినగాని కట్టెకాటికి Cపదపదరన్నా
Cగనుక Fనమ్మ
Verse 7
Cయేసు ప్రభుని నమ్మండిప్పుడే Fమోసపోకుడి ఈ ధరణిలో Gప్రయాసపడి భారమును మోసెడి Cఓ
Cప్రజలారా Fగనుక Gనమ్మ