Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
661 నడిపించు న
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
నడిపించు నానావ నడిసంద్రమున
C
దేవా నవజీవన మార్గమున
D
నాజన్మ తరియింప నడిపించు
Chorus
G
నా జీవిత తీరమున
C
నా యపజయ భారమున
D
నలిగిన నా హృదయమును
G
నడిపించు
G
లోతునకు నా యాత్మ
C
విరబూయ నా దీక్ష
D
ఫలియింప నా నావలో
G
కాలిడుము
G
నా
C
సేవ
D
జేకొనుము
G
నడిపించు
Verse 3
G
రాత్రంతయు శ్రమపడినా రాలేదు
C
ప్రభు జయము రహదారులు
D
వెదకినను రాదాయెను ప్రతిఫలము
G
రక్షించు
G
నీ సిలువ రమణీయ
C
లోతులలో రతనాలను వెదకుటలో
D
రాజిల్లు నా పడవ
G
నడిపించు
Verse 4
G
ఆత్మార్పణ చేయకయే ఆశించితి
C
నీ చెలిమి అహమును
D
ప్రేమించుచునే అరసితి ప్రభు
G
నీ
G
కలిమి ఆశ నిరాశయే
C
ఆవేద నెదురాయే ఆథ్యాత్మిక
D
లేమిగని అల్లాడె నావలలు
G
నడిపించు
Verse 5
G
ప్రభు మార్గమి విడచితిని
C
ప్రార్థించుట మానితిని ప్రభు
D
వాక్యము వదలితిని పరమార్థము
G
మరచితిని
G
ప్రపంచ నటనలో ప్రావీణ్యమును
C
బొంది ఫలహీనుడనై యిపుడు
D
పాటింతు నీమాట నడిపించు
Verse 6
G
లోతైన జలములలో లోతున
C
వినబడు స్వరమా లోబడుటను
D
నేర్పించి లోపంబును సవరించి
G
లోనున్న
G
ఈవులలో లోతైన
C
నా బ్రతుకు
D
లోపించని యర్పణగా
G
లోకేశజేయుమయ నడిపించు
Verse 7
G
ప్రభు యేసుని శిష్యుడనై
C
ప్రభు ప్రేమలో పాదుకొని
D
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని!
G
ప్రేమకథ
G
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ
C
సమర్పణతో ప్రాణంబును ప్రభు
D
కొరకు ప్రానార్పణము చేతు
G
నడిపించు