Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
660 దొరకుతావుర
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా,
D
నీవు తరిమి తరిమి
E
కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు
A
దొ
Chorus
A
చిన్న చూపు చూచి
D
తమ్ముని కన్నెఱుంగక చంపినగాని
E
అన్న కయీను దేవుని
A
హస్తమునకు
A
దొరికిన
D
రీతిగా
E
దొ
Verse 3
A
వరములొందిన తమ్ముని జంప
D
వలయునని పంతముగబట్టి నరకవచ్చిలోబడి
E
యేడ్చిన దురిత చరితుని
A
యేశావువలె
A
దొ
Verse 4
A
భక్త దావీదును బట్టి
D
ప్రాణము దీయగ దలచిన
E
తన శక్తితో తరిమిన
A
రాజగు
A
సౌలు
D
దొరికినరీతిగాను
E
దొ
Verse 5
A
విగ్రహమునకు మ్రొక్కని దైవ
D
పిల్లల నగ్నిలోపడవైచి ఆగ్రహించిన
E
నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన
A
విధముగ
A
దొ
Verse 6
A
క్రైస్తవులను బట్టి కొట్టి
D
ఖైదులో వేయదలచినను వాస్తవమగు
E
వెలుగును జూచి ప్రభుని
A
చాటిని
A
పౌలుబోలి
D
దొ
Verse 7
A
కీడుచేయబోకు మెపుడు కీడు
D
నీకే కీడు కీడు
E
కీడు చేసినమేలుచేసి కీడును
A
జయింపకపోతే
A
దొ
Verse 8
A
మాటలు కుదిరితే మాటలు
D
కోటలు కుదురును నీకు
E
మాటలలో లోటుంటే నోటిమాట
A
తప్పకుండ
A
దొ
Verse 9
A
దొంగతనము వ్యభిచారమునకు లొంగి
D
శాపగ్రస్తులునై దొంగిలించిన దశమభాగమే
E
లొంగుట కారణమని తుదకు
A
దొ
Verse 10
A
కొంతయిచ్చిన దశభాగ మంత
D
యిదియని తప్పుకున్న కొంతయిచ్చిన
E
కయీనువలె కొంతయిచ్చిన అననియవలె
A
దొ