FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

659 దేవుని స్త

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aదేవుని స్తుతియించుడి Dఎల్లప్పుడు దేవుని Eస్తుతియించుడి దే
Chorus
Aఆయన పరిశుద్ధ Dఆలయమందు ఆయన Eసన్నిధిలో ఆ Aఆ దే
Verse 3
Aఆయన బలమును Dప్రసిద్ధి చేయు Eఆకాశవిశాలమందు ఆ Aఆ దే
Verse 4
Aఆయన పరాక్రమ Dకార్యమున్ బట్టి Eఆయనప్రభావమును దే
Verse 5
Aబూరధ్వనితో ఆయనన్ Dస్తుతించుడి స్వరమండలముతో Eఆ ఆ Aదే
Verse 6
Aసన్నతంతుల సితారతోను Dచక్కని స్వరములతో Eదే
Verse 7
Aతంబురతోను నాట్యముతోను Dతంతి వాద్యముతోను Eఆ ఆ Aదే
Verse 8
Aపిల్లనగ్రోవులు చల్లగనూది Dఎల్లప్రజలు జేరి Eదే
Verse 9
Aమ్రోగుతాళములతో ఆయనన్ Dస్తుతించుడి గంభీర Eతాళముతో ఆ Aఆ దే
Verse 10
Aసకల ప్రాణులు యెహోవాను Dస్తుతించుడి హల్లెలూయా ఆమెన్ Eఆ ఆ హల్లెలూయా Aఆమెన్
Aఎల్లప్పుడు Dదే