Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
658 దేవునికి స
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
దేవునికి స్తోత్రము గానము
A
చేయుటయే మంచిది మనమందరము
B
స్తుతిగానము చేయుటయే మంచిది
Chorus
E
యెరుషలేము యెహోవాయే
A
కట్టుచున్నవాడని(2) ఇశ్రాయేలీయులను
B
పోగుచేయువాడని దేవుని
Verse 3
E
గుండె చెదరిన
A
వారిని బాగుచేయువాడని
B
వారి గాయములన్నియు
E
కట్టుచున్నవాడని దేవుని
Verse 4
E
నక్షత్రముల సంఖ్యను ఆయనే
A
నియమించును వాటి కన్నియు
B
పేరులు పెట్టిచున్నవాడని దేవుని
Verse 5
E
ప్రభువు గొప్పవాడును అధిక
A
శక్తి సంపన్నుడు జ్ఞానమునకు
B
ఆయనే మితియు లేనివాడని
E
దేవుని
Verse 6
E
దీనులకు అండాయనే భక్తిహీనుల
A
కూల్చును సితారాతో దేవుని
B
స్తుతులతో కీర్తించుడి దేవుని
Verse 7
E
ఆయన ఆకాశమున్ మేఘములతో
A
కప్పును భూమి కొరకు
B
వర్షము సిద్ధపర్చువాడని దేవుని
Verse 8
E
పర్వతములలో గడ్డిని పశువులకు
A
మొలపించెను అరచు పిల్లకాకులకును
B
ఆహారము తానీయును దేవుని
Verse 9
E
గుర్రముల నరులదలి బలము
A
నానందించుడు కృప వేడు
B
వారిలో సంతసించువాడని దేవుని
Verse 10
E
యెరుషలేము యెహోవాను సీయోను
A
నీ దేవుని కీర్తించుము
B
కొనియాడుము ఆనందించువాడని దేవుని