Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
657 దేవుడు మనక
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
దేవుడు
F
మనకు
G
ఎల్లప్పుడు
C
తోడుగనున్నాడు(3)
Chorus
C
ఏదేనులో ఆదాముతో నుండెన్
F
హానోకుతోడ నేగెను దీర్ఘ
G
దర్శకులతో నుండెన్ ధన్యులు
C
దేవుని
C
గలవారు
F
తోడుగ
Verse 3
C
దైవజ్ఞాను శిరసావహించి దివ్యముగ
F
నబ్రాహాము కన్న కొమరుని
G
ఖండించుటకు ఖడ్గము నెత్తినయపుడు
C
తోడుగ
Verse 4
C
యోసేపు ద్వేషించబడినపుడు గోతిలో
F
త్రోయబడినపుడు శోధనలో చెరసాల
G
యందు సింహాసన మెక్కినయపుడు
C
తోడుగ
Verse 5
C
ఫరోరాజు తరిమిన యపుడు
F
ఎర్రసంద్రపు తీరమున యోర్దానునది
G
దాటినపుడు ఎరికో కూలినయపుడు
C
తోడుగ
Verse 6
C
దావీదు సింహాము నెదరించి
F
ధైర్యాన చీల్చిన యపుడు
G
గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే
C
తరుమబడి
C
నపుడు
F
తోడుగ
Verse 7
C
సింహపుబోనులో దానియేలు షద్రకు
F
మేషాకబెద్నెగో అగ్ని గుండములో
G
వేయబడున్ నల్గురుగా కనబడినపుడు
C
తోడుగ
Verse 8
C
పౌలు బంధించబడినపుడు పేతురు
F
చెరలోనున్నప్పుడు అపోస్తలుల విశ్వాసులు
G
హింసింపబడిన యపుడు తోడుగ