Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
654 జీవితమంత న
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
జీవితమంత నీ ప్రేమగానం
A
ప్రణుతింతుము యేసుదేవా ప్రచురింతు
B
మేము నీ కీర్తిన్
E
ఆనందగానంబుతో
E
జీవిత
Chorus
E
సర్వసమయములలో నీ స్తుతిగానం
A
ఎల్లవేళలయందు నీ నామధ్యానం
B
మాకదియే మేలు ఈ
E
జీవితమున
E
స్తుతియింతు
A
నా
B
రక్షకా
E
జీవిత
Verse 3
E
సృష్టినంతటిని నీ మాటచేత
A
సృజియించితివిగా మా దేవ
B
దేవా నీ ఘనమగు
E
మహిమన్
E
వర్ణింపతరమా స్తుతియింతు
A
నా రక్షకా
B
జీవిత
Verse 4
E
కలుషాత్ములైన మా కొరకు
A
నీ విలువైన ప్రాణంబు
B
నర్పించితివిగా కల్వరిగిరిపై చూపిన
E
ప్రేమన్
E
స్తుతియింతు
A
నా
B
రక్షకా
E
జీవిత
Verse 5
E
పరిశుద్ధమైన నీ సన్నిధిలో
A
శాశ్వతమైన నీరాజ్యంబులో ప్రేమతో
B
నన్ను చేర్చుకొంటివిగా స్తుతియింతు
E
నా
E
రక్షకా