Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
652 జయ జయ యేసు
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
జయ జయ యేసు
A
జయయేసు జయజయ క్రీస్తు
B
జయక్రీస్తు జయజయరాజా జయరాజా
E
జయజయస్తోత్రం
E
జయస్తోత్రం
A
జయ
Chorus
E
మరణము గెల్చిన జయయేసు
A
మరణము ఓడెను పరమ
B
బలమొసగు జయయేసు సమాధి
E
ఓడెను
E
జయయేసు
A
జయ
Verse 3
E
సమాధి గెల్చిన జయయేసు
A
సమాధి ఓడెను జయయేసు
B
క్షమించుము నను జయయేసు
E
అమరమూర్తివి
E
జయయేసు
A
జయ
Verse 4
E
సాతాను గెల్చిన జయయేసు
A
సాతాను ఓడెను జయయేసు
B
పాతవి గతియించె జయయేసు
E
దాతవు
E
నీవే
A
జయయేసు
B
జయ
Verse 5
E
బండను గెల్చిన జయయేసు
A
బండయు ఓడెను జయయేసు
B
బండలుదీయుము జయయేసు అండకు
E
ఓడెను
E
జయయేసు
A
జయ
Verse 6
E
ముద్రను గెల్చిన జయయేసు
A
ముద్రయు ఓడెను జయయేసు
B
ముద్రలు జీల్చుము జయయేసు
E
ముద్రించుమునను
E
జయయేసు
A
జయ
Verse 7
E
కావలిగెల్చిన జయయేసు కావలి
A
ఓడెను జయయేసు సేవలో
B
బలమును జయయేసు జీవమునీవే
E
జయయేసు
E
జయ
Verse 8
E
దయ్యాల గెల్చిన జయయేసు
A
దయ్యాలు ఓడెను జయయేసు
B
కయ్యము కలిగిన జయయేసు
E
అయ్యో
E
నీవే
A
జయయేసు
B
జయ