Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
651 చూడుము గెత
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
చూడుము గెత్సెమనే తోటలో
F
నా ప్రభువు పాపి
G
నాకై వి జ్ఞాపన
C
చేసెడి
C
ధ్వని వినబడుచున్నది
F
పాపి నీకై
G
విజ్ఞాపన చేసెడి
C
ధ్వని వినబడుచున్నది
Chorus
C
దేహమంతయు నలగి శోకము
F
చెందినవాడై దేవాది దేవుని
G
ఏకైక సుతుడు పడు
C
వేదనలు
C
నా
F
కొరకే
Verse 3
C
తండ్రి ఈ పాత్ర
F
తొలగున్ నీ చిత్తమైన
G
యెడల ఎట్లయినను నీ
C
చిత్తము
C
చేయుటకు
F
నన్నప్పగించితివనెను
Verse 4
C
రక్తపు చెమట వలన
F
మిక్కిలి బాధనొంది రక్షకుడేసు
G
హృదయము పగులుగ విజ్ఞాపనము
C
చేసెనే
Verse 5
C
ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి
F
వేదనచే మన యేసు
G
ప్రభువు తానే వేడుకొనెను
C
పాపుల
C
విమోచన
F
కొరకే
Verse 6
C
ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి
F
ప్రభువు వేదన సమయమున
G
బాధపరచెడి వారి కొరకు
C
ప్రార్థన
C
చేసెను
Verse 7
C
నన్ను తనవలె మార్చెడి
F
ఈ మహా ప్రేమను
G
తలచి తలచి హృదయము
C
కరుగగ
C
సదా
F
కీర్తించెదను
G
చూడు