FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

650 గీతం గీతం

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fగీతం గీతం Bbజయ జయగీతం Cచేయితట్టి పాడెదము
Chorus
Fచూడు సమాధిని మూసినరాయి Bbదొరలింపబడెను అందు వేసిన Cముద్ర కావలినిల్చెను నా Fదైవ
Fసుతుని Bbముందు Cగీతం
Verse 3
Fవలదు వలదు యేడువవలదు Bbవెళ్ళుడి గలిలయకు తాను Cచెప్పిన విధమున తిరిగి Fలేచెను
Fపరుగిడి Bbప్రకటించుడి Cగీతం
Verse 4
Fఅన్న కయపవారల సభయు Bbఅదరుచు పరుగిడిరి ఇంక Cభూతగణముల ధ్వనిని వినుచు Fవణకుచు
Fభయపడిరి Bbగీతం
Verse 5
Fగుమ్మముల్ తెరచి చక్కగ Bbనడువుడి జయవీరుడు రాగా Cమీ వేళతాళ వాద్యముల్ Fబూరలెత్తి
Fధ్వనించుడి Bbగీతం