Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
649 గగనము చీల్
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
గగనము చీల్చుకొని యేసు
C
ఘనులను తీసికొని వేలాది
D
దూతలతో భువికి వేగమె
G
రానుండె
Chorus
G
పరలోక పెద్దలతో పరివారముతో
C
కదలి ధరసంఘ వధువునకై
D
తరలెను వరుడదిగో గగనము
Verse 3
G
మొదటగను గొఱ్ఱెగను
C
ముదమారగ వచ్చెను
D
కొదమసింహపురీతి కదలెను
G
గర్జనతో గగనము
Verse 4
G
కనిపెట్టు భక్తాళీ కనురెప్పలో
C
మారెదరు ప్రథమమున లేచెదరు
D
పరిశుద్ధులు మృతులు గగనము