FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

648 కృపామయుడా

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dకృపామయుడా నీలోన(2) Gనివసింపజేసినందునా ఇదిగో Aనా స్తుతుల Dసింహాసనం నీలో
Chorus
Dఏ అపాయము నా Gగుడారము సమీపించనీయక నా Aమార్గములన్నింటిలో నీవే ఆశ్రయమైనందున Dకృపా
Verse 3
Dచీకటి నుండి వెలుగులోనికి Gనన్ను పిలిచిన తేజోమయా Aరాజ వంశములో యాజకత్వము Dచేసెదను
Dకృపా
Verse 4
Dనీలో నిలచి ఆత్మ Gఫలములు ఫలియించుట కొరకు Aనా పైన నిండుగా Dఆత్మ
Dవర్షము Gకుమ్మరించు Aకృపా
Verse 5
Dఏ యోగ్యత లేని Gనాకు జీవ కిరీట Aమిచ్చుటకు నీ కృప Dనను
Dవీడక శాశ్వత Gకృపగా మార్చెను Aకృపా