Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
647 క్రైస్తవుం
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
క్రైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు
Bb
యీ సిలువశక్తి జాటవేమయ్యా
C
యెండవానలనియు జడిసి ఎంతకాలము
F
మూలనుందువు
F
కండలను ప్రేమింతువేమన్నా
Bb
ఈ మంటికండలు
C
ఎంత బెంచిన
F
మంటికేనన్నా క్రైస్తవ
Chorus
F
వసుధలో ప్రజలెల్లరు యేసు
Bb
వాక్యంబు వివక్షుద్భాధకొని వాంఛించుచుండగను
C
మిషనులెల్లను మిషలచేత మిట్టిపడుచు
F
వాదములతో
F
యేసు బోధను
Bb
విడచినారన్నా నీవెంతకాలము
C
వారిచెంత నుందువోరన్న
F
క్రైస్తవ
Verse 3
F
సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు
Bb
దొరల బత్యములపై భ్రాంతులు
C
నిలిపి చిత్రమగు అనుకూల
F
బోధలు
F
చేసి బ్రజలను మోసగించు
Bb
సూత్రధారుల జేర రాదయ్యా
C
సుఖభోగమిడిచి సత్యవాక్యము చాట
F
రావయ్యా
F
క్రైస్తవ
Verse 4
F
శక్తిహీనుడనందు వేమయ్యా సౌజన్యమగు
Bb
శుద్ధాత్మశక్తిని పొందుకొనుమయ్యా భక్తిహీనత
C
పారద్రోలు భ్రష్ట మనస్సు
F
బయలుపరచు
F
శక్తికలుగు సువార్త చాటుదువు
Bb
సువార్త చేయ జయమొంది
C
ఆత్మలను రక్షించెదవు క్రైస్తవ
Verse 5
F
నీతికై భక్తాదిపరులెల్ల నిజవిశ్వాసము
Bb
నిలుపుకొన పోరాడిరే చాలకత్తిపోటులు
C
రాళ్ళదెబ్బలు కరకు గల
F
రంపములు
F
కోతలు బెత్తములు కొరడాల
Bb
దెబ్బలు పైబడి చీలి
C
దేహము వాలలాడెను రక్తము
F
భువిపై
F
క్రైస్తవ
Verse 6
F
ఆది సంఘము నార్పుటకు
Bb
నెంచి ఆ దుష్ట
C
నీరో అధిపతి చెలరేగి
F
గర్వించి
F
ఆదిక్రైస్తవ భక్తుల స్థంభముల
Bb
గట్టి తారుపూసి అగ్నిని
C
ముట్టించి కాల్వంగ ఆ
F
సంఘ
F
మెచ్చె అధిపతి
Bb
అప్పుడె నశియించె
C
క్రైస్తవ
Verse 7
F
దూతలకు లేనట్టి పరిచర్య
Bb
ఓ ప్రియ సఖుండా
C
ఖ్యాతిగా నీ కిచ్చె
F
గ్రంథంబు
F
భీతియేల తినుము గ్రంథము
Bb
తేనెవలె మధురముగ నుండున
C
జ్ఞానము నీకబ్బునో హితుడ
F
జ్ఞానంబునొంది
F
స్వామిని
Bb
సేవించుమో
C
సఖుండా
F
క్రైస్తవా