FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

646 క్రైస్తవకర

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cక్రైస్తవకర్షక కదిలిరావయ్యా Fకన్నులు తెరచి Gకానవేమయ్యా
Chorus
Cమనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును Fవిత్తెమున్న భూలోకంబనెడు పొలంబునందున Gవాక్యంబనె విత్తనంబు విత్తెను Cక్రైస్తవ
Verse 3
Cఆదిమ క్రైస్తవ బోధకుల Fవేదనతోను వాక్యంబు విత్తె Gరోదనతోను రక్తంబును గార్చి Cప్రాణంబులను
Cదానంబుజేసిరి Fక్రైస్తవ
Verse 4
Cచల్లిన వాక్యము ఫలియింపను Fతొలకరి వర్షము గురిపించెను Gవిలువైన ఫలములు ఫలియించువరకు Cకడవరి
Cవర్షము Fకొరకు Gవేడుదం Cక్రైస్తవ
Verse 5
Cపొలములు తెల్లబారె తేరిచూడు Fకాలము చాల గతించిపోయె Gకోతయజమా నుడైన క్రీస్తుని Cకోతవారిని
Cపంప Fకోరివేడుదం Gక్రైస్తవ
Verse 6
Cశత్రువగు సాతానుకూడా చెడ్డవిత్తనాలు Fచల్లిపోయె గోధుమల మధ్య Gగురుగులు కూడ ఘోరంబుగాను Cపెరుగుచుండెను
Cక్రైస్తవ
Verse 7
Cకన్నీళ్ళతో విత్తు క్రైస్తవుడా Fకలవర మొందెద వెందులకు Gసంతోషముతో సంగీతాలతోను సాగిపోవుదుము Cఆగిపోకను
Cక్రైస్తవ