FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

645 కుమ్మరీ ఓ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fకుమ్మరీ ఓ కుమ్మరీ Bbజగదుత్పత్తిదారీ జిగటమన్నై నా Cవంక చల్లగ చూడుమయ్యా......
Chorus
Fపనికిరాని పాత్రనని పారవేయకుమా Bbపొంగిపొరలు పాత్రగా జేసి Cనన్ను నింపుమా సువార్తలోని Fపాత్రలన్నీ
Fశ్రీ యేసున్ పొగడుచుండ Bbసాక్షిగ నుండు పాత్రగజేసి Cసత్యముతో నింపుము తండ్రి Fకుమ్మరీ
Verse 3
Fవిలువలేని పాత్రన్ నేను Bbకొనువారు లెరెవ్వరూ వెలలేని Cనీదు రక్తంబుతో వెలుగొందు Fపాత్రగజేసి
Fఆటంకములనుండి తప్పించి Bbనన్ను ఎల్లప్పుడు Cకావుమయ్యా కుమ్మరీ
Verse 4
Fలోకాశతో నింజి ఉప్పొంగుచు Bbమార్గంబునే తప్పితిన్ మనుష్యేచ్చలన్నియున్ Cస్థిరమనుచు నే మనశ్శాంతి Fకోల్పోతిని
Fపోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి Bbనను పట్టితీ ప్రాణంబు Cనాలో ఉన్నప్పుడే నీ Fపాదంబుల్
Fనే Bbపట్టితిన్ Cకుమ్మరీ