Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
644 కల్వరిలోని
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
కల్వరిలోని శ్రేష్టుడా కరుణభరిత
D
సింహమా కన్ను భ్రమించు
E
ప్రభువా సిలువలోని మిత్రుడా
A
కల్వరి
Chorus
A
స్తుతికి పాత్రుండగువాడా దూతలతో
D
వేంచేయువాడా సుదతి మరియ
E
పుత్రుడా సిలువలోని మిత్రుడా
A
కల్వరి
Verse 3
A
పాపులకై వచ్చినవాడా
D
ప్రేమగల్గిన రక్షకుడా
E
పాదములపై బడితిమి
A
సిలువలోనిమిత్రుడా కల్వరి
Verse 4
A
దీవెనలు నిచ్చువాడా వసుధ
D
కేతెంచినవాడా నీవే సుంకరలాప్తుడవు
E
సిలువలోని మిత్రుడా కల్వరి
Verse 5
A
ఐదు రొట్టెలు మరి
D
రెండు చేపలతో నైదువేల
E
జనుల పోషించిన తండ్రి
A
సిలువలోని
A
మిత్రుడా
D
కల్వరి
Verse 6
A
నీళ్ళను రసముగ మార్చితివి
D
నీళ్ళమీద నడచితివి మేళ్ళనొసగు
E
మాదాతా సిలువలోని మిత్రుడా
A
కల్వరి
Verse 7
A
రోగులను బాగుచేయువాడా గ్రుడ్డికి
D
నేత్రములిచ్చితివి అనాధుల నాయకుడా
E
సిలువలోని మిత్రుడా కల్వరి
Verse 8
A
హల్లెలూయ కర్హుడా యెల్లరు
D
కొనియాడువాడా బలముతో వచ్చు
E
రాజా సిలువలోని మిత్రుడా
A
కల్వరి