Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
643 కఠిన హృదయమ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
కఠిన హృదయమా కరుగవ
C
దేవుని గడువులు గని
D
వినవా దెబ్బలు గలిగిన
G
లోబడవా
Chorus
G
ఎన్నో గడువులు ఎన్నోమారులు
C
ఎన్నో గడువులు దొరికినను
D
కన్నుమూసికొని కదలుచునుందువు కనికర
G
కరమునుగని
G
మానవా
C
కఠిన
Verse 3
G
సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన
C
సృష్టిని గొని పూజించెదవా
D
సృష్టికర్త విరోధి దయ్యముల
G
చేష్టలెల్ల
G
మంద్రించెదవా
C
కఠిన
Verse 4
G
నీరము రక్తముగా మారినను
C
భారముగా క ప్పలు
D
పేలు జోరీగలు గొప్ప
G
తెగులు
G
వచ్చిన
C
గుణపడెనా
D
ఫరోరాజు!
Verse 5
G
దద్దురులై బొబ్బలు పొక్కినను
C
హద్దులేక పిడుగులు పడిన
D
గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను
G
గుణపడెనా
G
ఫరోరాజు
C
కఠిన
Verse 6
G
మిడుతల దండులు చెలరేగి
C
యామిగిలిన వాటిని మ్రింగినను
D
వడివడితడబడు నంధకారమే వచ్చిన
G
గుణపడె
G
నా
C
రాజు
D
కఠిన
Verse 7
G
ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా
C
జ్యేష్టులు చావ రోషముతో
D
వెంటబడి నశించి దోషముకై
G
దుఃఖముపడిరే
G
కఠిన
Verse 8
G
నష్టము కష్టము కలిగినను
C
మరి నరులును దేవుడె
D
చెప్పినను ఇష్టపడవు రక్షింపబడుటకై
G
ఇరుకుపడిన
G
నిరుకున
C
జెడిన
D
కఠిన
Verse 9
G
పాపప్రతాపము నెరుగుదువ దాని
C
శాపము తాపము నెరుగు
D
దువా పాపము నొకపరి
G
బట్టితివా
G
అది
C
పట్టుబడి
D
కఠినపరచు
G
కఠిన
Verse 10
G
లోలోపలన న్యాయమబద్దములోపము
C
కలిగిన మోసములో
D
కాలయాపనచేయ నుపాయములేల?
G
వేషధారణయేల కఠిన