FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

642 ఓ సంఘమా సర

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఓ సంఘమా సర్వాంగమా Dపరలోకరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను Eఎదుర్కొనగ నీతినలంకరించి సిద్ధపడుమా Aఓ
Aసంఘమా Dవినుమా
Chorus
Aరాణి ఓ ఫేర Dఅపరంజితో స్వర్ణ వివర్ణ Eవస్త్రధారణతో వెణావాద్యతరంగాలలో ప్రాణేస్వరుని Aప్రసన్నతతో
Aఆనంద తైలాసుగంధాభిషేకము Dనొందితివే సువాసనుండా Eఓ
Verse 3
Aస్వస్థపరచే నిర్దోషముగా ముడత Dకళంకము లేనిదిగా మహిమ Eయుక్తంబుగా నిలువగోరె యేసువా Aసహించుతావా
Aతీర్పునాడూ Dఓ
Verse 4
Aచీకటిలోనుండి వెలుగునకు లోకములో Dనుండి వెలుపలకు శ్రీకర్త Eగుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని Aగుర్తించుచుంటివా
Aక్రియలను గంటివా Dసజీవముగా నున్నావా Eఓ
Verse 5
Aవ్యభిచారులు నరహంతకులు పోకిరి Dచేష్ఠల డాంబికులు అబద్ధజనకుని Eయాసనము యెజిబెలు నీ Aమధ్య
Aనివసించెనా కృపావరములు Dఆత్మల భారములు Eఉజ్జీవదాహము కలదా Aఓ
Verse 6
Aచల్లగనైనా వెచ్చగనూ ఉండిన Dనీ కది మేలగును Eనులివెచ్చని స్థితి నీకుంటే Aబయటకు
Aఉమ్మబడెదవేమో నీ మనస్సు Dమార్చుకో తొల్లిప్రేమ కూర్చుకో Eఆసక్తితోడ రక్షణ నొందు Aఓ
Verse 7
Aకడపటి బూర మ్రోగగానే Dకనురెప్ప పాటున మారుదువా Eవడిగా మేఘసీనుడవై నడియాకాశము Aపోగలవా
Aగొఱ్ఱెపిల్ల సంఘమా Dక్రీస్తు రాజు Eసంఘమా రారాజు Aనెదుర్కొనగలవా ఓ