Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
641 ఓ యేసు నీ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
ఓ యేసు నీ
Bb
ప్రేమ ఎంతో మహనీయము
C
ఆకాశతార పర్వత సముద్రముల
F
కన్న
F
గొప్పది
Chorus
F
ఆగమ్య ఆనందమే హృదయము
Bb
నిండెను ప్రభుని కార్యములు
C
గంభీరమైనవి ప్రతి ఉదయ
F
సాయంత్రములు
F
స్తుతికి
Bb
యోగ్యములు
C
ఓ
F
యేసు
Verse 3
F
సంకట సమయములో సాగలేకున్నాను
Bb
దయచూపు నామీద అని
C
నేను మొరపెట్టగా వింటినంటివి
F
నా
F
మొర్రకుముందె తోడనుందునంటివీ
Bb
(2) ఓ
C
యేసు
Verse 4
F
మరణాంధకారపు లోయనే సంచరించన
Bb
నిరంతరమేసు నాదు కాపరియై
C
కరములిచ్చి నన్ను గాయుచు
F
నడుపు
F
కరుణగల ప్రభువు
Bb
(2) ఓ
C
యేసు
Verse 5
F
కొదువలెన్ని యున్న భయపడ
Bb
నే నిపుడు పచ్చిక
C
బయలులో పరుండజేయును భోజన
F
జలములతో
F
తృప్తిపరచును నాతో
Bb
నుండు నేను
C
(2) ఓ
F
యేసు
Verse 6
F
దేవుని గృహములో సదా
Bb
స్తుతించెదను సంపూర్ణ హృదయముతో
C
సదా భజించెదను స్తుతి
F
ప్రశంసలకు
F
యోగ్యుడేసు హల్లెలూ
Bb
ఆమేన్ (2)
C
ఓ యేసు