Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
640 ఆహా..ఆ...అ
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఆహా..ఆ...అంత్యతీర్పు నందున
G
...యేసూ నీ
A
రక్షకుడే మహాభయంకరమో
D
...సింహంబుగా నుండు
Chorus
D
ఓ మానవుండ నీ
G
గతి యేమౌనో తెలియునా
A
యేమేమి చేయుచుంటివో తప్పించుకొందువా?....
D
ఆహా
Verse 3
D
లోకాలు పుట్టినప్పటినుండి మృతులైన
G
ఏ కులజుడైన నాటికి
A
తెర్పులో నిలచును ఆహా
Verse 4
D
మృతులైన ఘనులు హీనులు
G
యేసయ్య యెదుటను ప్రతివారు
A
నిలిచియుందురు బ్రతికిన రీతిగనే
D
ఆహా
Verse 5
D
గ్రంధాలు విప్పబడగ గ్రంధాలలో
G
వారి గ్రంథంబు బట్టబయలై
A
పొందుదురు తీర్పును ఆహా
Verse 6
D
నరులెల్ల క్రియలచొప్పున మరి
G
తీర్పు పొందుదురు మరణము
A
మృతుల లోకము గురియౌను
D
యగ్నికి
D
ఆహా
Verse 7
D
ఈనాడు నీవు కూడను
G
యేసుని విడిచినచో ఆనాడు
A
నీవు కూడాను అందుండి
D
ఏడ్చెదవు
D
ఆహా
Verse 8
D
దేవుని జీవగ్రంథము దేవుడు
G
తెరచును ఎవ్యాని పేరందుండదో
A
వాడగ్నిలో బడును ఆహా