FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

639 ఎందుకో నన్

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cఎందుకో నన్నింతగా నీవు Fప్రేమించితివో దేవా అందుకో Gనా దీన స్తుతిపాత్ర Cహల్లెలూయ
Cయేసయ్యా
Chorus
Cనా పాపము బాప Fనరరూపివైనావు నా శాపము Gమాప నలిగి వ్రేలాడితివి Cనాకు
Cచాలిన దేవుడవు Fనీవే నా Gస్థానములో నీవే Cహల్లె
Verse 3
Cనీ రూపము నాలో Fనిర్మించియున్నావు నీ పోలికలోనే Gనివసించుచున్నావు నీవు నన్ను Cఎన్నుకొంటివి
Cనీ కొరకై Fనీ కృపలో Gహల్లె
Verse 4
Cనా శ్రమలు సహించి Fనా ఆశ్రయమైనావు నా Gవ్యధలు భరించి నన్నాదుకొన్నాము Cనన్ను
Cనీలో చూచుకున్నావు Fనను దాచియున్నావు Gహల్లె
Verse 5
Cనీ సన్నిధి నాలో Fనా సర్వము నీలో Gనీసంపద నాలో నా Cసర్వస్వము
Cనీలో నీవు Fనేను ఏకమగువరకు Gనన్ను విడువనంటివే Cహల్లె
Verse 6
Cనా మనువులు ముందే Fనీ మనస్సులో నెరవేరే Gనా మనుగడ ముందే Cనీ
Cగ్రంధంబులో నుండె ఏమి Fఅద్భుత ప్రేమ సంకల్పం Gనేనేమి చెల్లింతున్ హల్లె