FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

638 ఎంతదూరము మ

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఎంతదూరము మోయించెదరు Bbస్వామి కింత Cసిలువనెత్తి నుంతైన Fదయలేక ఎంత
Chorus
Fఒంటిగా ప్రార్థించి యుపవాసములు Bbజేసి కంటి నిదురలేక Cకలతజెందిన ప్రభుని ఎంత
Verse 3
Fసొమ్మునాశించి గురున్ Bbఅమ్ముకొన్న యూద Cనమ్మించి మీకిచ్చె Fనిమ్మానుయేలును ఎంత
Verse 4
Fకరములు జోడించి కడకు Bbగేత్సెమనిలో పరమ తండ్రిని Cవేడు నిరపరాదిని పట్టి Fఎంత
Verse 5
Fపిరికి పిలాతుని బెదరించి Bbయదలించి యెరుషాలేం వీధుల Cనేసుని ద్రిప్పుచు ఎంత
Verse 6
Fఒడలలసి నా ప్రభువు Bbతడబడుచుండగా ఘడియ ఘడియకు Cతిట్టి గట్టిగ కొట్టుచు Fఎంత
Verse 7
Fకలువరి గిరివరకు సిలువ Bbమోయలేక అలసిన ప్రభుజంప Cనాలస్యమును చేసి ఎంత
Verse 8
Fయేసు నీకొరకై నే Bbనేడ్చుటకంటెను దోషినని గ్రహించి Cదోసిలొగ్గుటె మేలు ఎంత