Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
637 ఎంతజాలి యే
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
ఎంతజాలి యేసువా
F
యింతయని యూహించలేను
G
ఎంత
Chorus
C
హానికరుడ హింసకుడను దేవ
F
దూషకుడను నేను అవిశ్వాసినైన
G
నన్ను ఆదరించినావుగా ఎంత
Verse 3
C
రక్షకుండా నాకు బదులు
F
శిక్ష ననుభవించినావు సిలువయందు
G
సొమ్మసిల్లి చావొందితి నాకై
C
ఎంత
Verse 4
C
ఏమి నీ కర్పింపగలను
F
ఏమిలేని వాడనయ్య రక్షణంపు
G
పాత్రనెత్తి స్తోత్రమంచు పాడెదా
C
ఎంత
Verse 5
C
నీదు నామమునకు యిలలో
F
భయపడెడి వారి కొరకై
G
నాధుడా నీవిచ్చు మేలు
C
ఎంతగొప్ప
C
దేసువా
F
ఎంత
Verse 6
C
నేను బ్రతుకు దినములన్ని
F
క్షేమ మెల్లవేళలందు నిశ్చయముగ
G
నీవు నాకు ఇచ్చువాడా
C
ప్రభూ
C
ఎంత
Verse 7
C
నాదు ప్రాణమునకు ప్రభువా
F
సేదదీర్చువాడ నీవు నాదు
G
కాపరివి నీవు నాకు
C
లేమి
C
లేదుగా
F
ఎంత
Verse 8
C
అందరిలో అతి శ్రేష్ఠుండా
F
అద్వితీయుడగు యేసయ్యా హల్లెలూయా
G
స్తోత్రములను హర్షముతో పాడెదా
C
ఎంత