FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

636 ఎవని అతిక్

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fఎవని అతిక్రమములు Bbమన్నింపబడెనో పాపపరిహార Cమెవడొందెనో వాడే Fధన్యుండు
Chorus
Fయెహో వాచే నిర్దోషిగా Bbతీర్చబడియు ఆత్మలో కపటము Cలేనివాడే ధన్యుండు ఎవని
Verse 3
Fమౌనియై యుండి దినమెల్ల Bbనే జేసినట్టి ఆర్తధ్వనిచే Cనా యెముకలు క్షీణించెను Fఎవని
Verse 4
Fదివారాత్రులు నీ చేయి Bbనాపై బరువైయుండ నా Cసారము వేసవిలో ఎండినట్లాయె Fఎవని
Verse 5
Fనేను నా దోషమును Bbకప్పుకొనక నీ యెదుట Cనా పాపమును ఒప్పుకొంటిని Fఎవని
Verse 6
Fనీ సన్నిధి నా Bbపాపముల నొప్పుకొనగా నీవు Cనా దోషమును మన్నించితివిగా Fఎవని
Verse 7
Fకావున నీ Bbదర్శనకాలమందు భక్తిగలవారు Cనిన్ను ప్రార్థించెదరు Fఎవని
Verse 8
Fవిస్తార జలప్రవాహము పొర్లినను Bbనిశ్చయముగ అవి వారి Cమీదికి రావు ఎవని
Verse 9
Fనాకు దాగుచోటు నీవే Bbశ్రమలోనుండి నీవు నన్ను Cరక్షించెదవు నాదు దుర్గమా Fఎవని
Verse 10
Fవిమోచన గానములతో Bbనీవు నన్ను Cఆదరించి నాకుపదేశము Fచేసెదవు ఎవని