Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
634 ఈ జీవిత ఈత
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ఈ జీవిత ఈత
A
ఈదలేకున్నాను నా చేయి
B
పట్టుకో నా యేసునాధా
Chorus
E
సారహీనమగు సంసారాబ్దిలోన సాగలేకున్నాను
A
సాయంబురావా సారాకరుణారసధారలే నా
B
కొసగుము సాగిపోవను ముందుకు
E
శక్తి
E
నాకిమ్ము
Verse 3
E
సంఘసంబంధముగ శాంతి లేకపోయె
A
సమానతత్వంబు సమసిపోయె సోదరులే
B
నాకు శత్రువు లయ్యిరి
E
సమాధానము
E
నొసగ
A
సరగున
B
రావా
E
ఈ
Verse 4
E
బయట పోరాటములు భయపెట్టుచుండెను
A
బంధువులందరు బహుదూరులైరి భార్యపుత్రాదులచే
B
బాధలెన్నో గలిగె బాధలన్నియు
E
బావ
E
బహుత్వరగ
A
రావా
B
ఈ
Verse 5
E
రాజ్యముపై రాజ్యంబు రంకె
A
వేయుచుండె రాష్ట్రముపై రాష్ట్రంబు
B
రగులుచుండె రాజులకు రాజువై
E
రయమున
E
రావయ్య రాజ్యమేలను
A
ధరణిలో రమ్ము
B
రమ్ము ఈ
Verse 6
E
సైతాను చెలరేగి సమయం
A
బిక లేదని సింహపురీతిగా
B
గద్దిచుచుండె సంకెళ్ళతో వచ్చి
E
సైతానుని
E
బంధించి
A
సమాధానరాజ్యం
B
స్థాపించరావా
E
ఈ
Verse 7
E
మొదటి జామయ్యెను మీరింక
A
రారయ్యె రెండవజామున జాడలేదె
B
మూడవ జామయ్యె మీరింకా
E
రారయ్యొ
E
నాలుగవ
A
జామున
B
నడచివస్తున్నారా
E
ఈ
Verse 8
E
పెండ్లికుమారుండ ప్రభువైన క్రీస్తుండ
A
పెండ్లిసంఘము నాత్మయు బిలుచుండె
B
పెండ్లివిందులో నేను పెండ్లి
E
వస్త్రముతోను
E
హల్లెలూయ
A
యని
B
ఆనందింతున్
E
ఈ