Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
633 ఇదియే సమయం
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
ఇదియే సమయంబు రండి
G
యేసుని జేరండి ఇక
A
సమయము లేదండి రండి
D
రక్షణ
D
నొందండి
Chorus
D
పాపులనందరిని తన దాపున
G
చేర్చుటకై ప్రాణము దానముగా
A
తన ప్రాణము నిచ్చెనుగా
D
మరణపు
D
ముల్లును విరిచి
G
విజయము నిచ్చెనుగా
A
ఇక
Verse 3
D
రాజుల రాజైన యేసు
G
రానై యుండేనుగా గురుతులు
A
జరిగెనుగా మీరు సరిగా
D
చూడండి
D
తరుణముండగానే
G
మీరు
A
తయ్యారవ్వండి
D
ఇక
Verse 4
D
బుద్ధి లేని కన్యకలవలె
G
మొద్దులుగానుంటె సిద్దెలలో నూనెపోసి
A
సిద్ధపడకపోతే తలుపులు తట్టినను
D
మీకు
D
తెరువడు
G
సుమ్మండి
A
ఇక
Verse 5
D
వెలుపటనుంటేను మీరు వేదన
G
నొందెదరు తలుపులు తట్టినను
A
మీకు తెరువడు సుమ్మండీ
D
మిమ్మును
D
ఎరుగను
G
మీరెవరో
A
పొమ్మనును
D
ఇక
Verse 6
D
సందియ పడకండి మీరు
G
సాకులు చెప్పకను గురుతులు
A
జరిగెనుగా మీరు సరిగా
D
చూడండి
D
మరణ దినమూ
G
మన మెరుగము
A
సుమ్మండీ ఇక
Verse 7
D
సందియ పడకండి మీరు
G
సాకులు చెప్పకను గురుతులు
A
జరిగెనుగా మీరు సరిగా
D
చూడండి
D
మరణ దినమూ
G
మన మెరుగము
A
సుమ్మండీ ఇక
Verse 8
D
జాలము చేయకను మెరు
G
హేళన చేయకను కులము
A
స్థలమనుచూ మీరు కాలము
D
గడువకనూ
D
తరుణముండగానే మీరు
G
త్వరపడి రారండి
A
ఇక