Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
632 ఇదిగో నీ ర
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
ఇదిగో నీ రాజు
A
వచ్చుచుండె సీయోను కుమారి
B
సంతోషించు యెరుషలేం కుమారి
E
ఉల్లసించు
E
ఇదిగో
Chorus
E
నీదురాజు నీతితో దోషమేమియు
A
లేకయే పాపరహితుడు ప్రభు
B
వచ్చు చుండె ఇదిగో
Verse 3
E
రక్షణగలవాడుగ అక్షయుండగు
A
యేసుడు ఇచ్చతోడ
B
యెరుషలేం వచ్చు
E
చుండె ఇదిగో
Verse 4
E
స్వాతికుండు యీభువిన్
A
అత్యంతమగు ప్రేమతో
B
నిత్యరాజు నరులకై
E
వచ్చుచుండె ఇదిగో
Verse 5
E
దీనవరుడు నీ ప్రభు
A
ఘనత కలిగిన దేవుడు
B
ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె
E
ఇదిగో
Verse 6
E
ఇలను గాడిదనెక్కియే బాలుర
A
స్తోత్రములతో బలుడగు నీ
B
ప్రభు వచ్చుచుండె ఇదిగో
Verse 7
E
దావీదు కుమారుడు
A
దేవుడు పాపులకు
B
జయగీతములతో వచ్చుచుండె
E
ఇదిగో
Verse 8
E
యేసుని ప్రేమించుచు హోసన్న
A
పాడెదము యేసుడిల వచ్చుచుండె
B
హల్లెలూయ వచ్చుచుండె ఇదిగో