Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
631 ఆనందం ఆనంద
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
ఆనందం ఆనందం దినదినం
F
ఆనందం యేసురాజు నా
G
స్వంతమాయెనే యీ లోకమందు
C
స్వంతవాడాయెనే
C
నా
F
మదిలో
G
స్వంతమాయెను(2)
Chorus
C
తొలి బాల్యవయసులో నన్ను
F
గుర్తించినాడు దూరంపోయిన కనుగొన్నాడు(2)
G
తన ప్రాణమును నాకర్పించి
C
జీవం
C
పొందుకొనుమని
F
చెప్పెను
G
ఆ..ఆనందమే
Verse 3
C
ఏ స్థితిలోనైనా ప్రభు
F
ప్రేమతో నన్ను విడువక
G
కాపాడును నన్ను నమ్మి
C
యిచ్చిన
C
బాధ్య తను
F
ప్రభువు వచ్చువరకు
G
కాచుకొందును ఆ..ఆనందమే
Verse 4
C
ప్రభువు వచ్చుదినమున తనచేయి
F
చాచిప్రేమతో పిలిచి చేర్చుకొనును
G
ప్రభువు సమూహమందు అచ్చటాయనతో
C
ఆడిపాడి
C
సంతోషించెదన్
F
ఆ..ఆనందమే