FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

630 ఆనంద యాత్ర

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eఆనంద యాత్ర ఇది Aఆత్మీయ యాత్ర యేసుతో Bనూతన యెరుషలేము యాత్ర
Chorus
Eయేసుని రక్తము పాపముల Aనుండి విడిపించును వేయినోళ్ళతో Bస్తుతించినను తీర్చలేము ఆ Eరుణము
Eఆనంద
Verse 3
Eరాత్రియు పగలును పాదములకు Aరాయి తగలకుండ మనకు Bపరిచర్య చేయుట కొరకు Eదేవదూతలు
Eమనకుండగ Aఆనంద
Verse 4
Eకృతజ్ఞత లేనివారు వేలకొలదిగ Aకూలినను కృపా వాక్యమునకు Bసాక్షులమై కృప వెంబడి Eకృప
Eపొందెదము Aఆనంద
Verse 5
Eఆనందం ఆనందం యేసుని Aచూచె క్షణం ఆసన్నం Bఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో Eసాగెదన్
Eఆనంద