Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
629 దేవుని వార
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
దేవుని వారసులం ప్రేమ
C
నివాసులము జీవన యాత్రికులం
D
యేసుని దాసులము నవయుగ
G
సైనికులం
G
పరలోకపౌరులము
C
హల్లెలూయ
D
నవయుగ
Chorus
G
దారుణ హింసలలో దేవుని
C
దూతలుగా ఆరని జ్వాలలో
D
ఆగని జయములతో మారని
G
ప్రేమ
G
సమర్పణతో సర్వత్ర
C
యేసును కీర్తింతము
D
దే
Verse 3
G
పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము
C
పరమాత్ముని రాక బలము
D
ప్రసాదింప ధరణిలో ప్రభువును
G
జూపుటకై
G
సర్వాంగహోమము
C
జేయుదము
D
దే
Verse 4
G
అనుదిన కూటములు అందరి
C
గృహములలో ఆనందముతోను ఆరాధనలాయో
D
వీనులవిందగు పాటలతో ధ్యానము
G
చేయుచు
G
మరియుదుము
C
దే
Verse 5
G
సజీవ సిలువ ప్రభు
C
సమాధి గెలుచుటచే విజేత
D
ప్రేమికులం విధేయ బోధకులం
G
నిజముగ
G
రక్షణ ప్రబలుటకై
C
ధ్వజముగ సిలువను
D
నిలుపుదము దే
Verse 6
G
గోధుమ గింజవలె క్రీస్తుడు
C
చావగను నాధుని మరణములో
D
శాశ్వత జీవమును నిధులుగ
G
పండించి
G
లేవగను మాధుర్య
C
రక్షణ లభియించెను
D
దే
Verse 7
G
హతసాక్షుల కాలం అవనిలో
C
చెలరేగ గతకాలపు సేవ
D
గొల్గొత గిరి భీతులలో
G
బహురీతులలో
G
నూతన
C
లోకము
D
కాంక్షింతుము
G
దే
Verse 8
G
ప్రభువును చూచుటకై ప్రజలందరు
C
రాగ విభు మహిమను
D
గాంచ విశ్వమే మముగోర
G
శుభములు
G
గూర్చుచు మాలోన
C
శోభిల్లుయేసును జూపుదము
D
దే