FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

628 ఆనందమానంద

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఆనందమానంద మాయెను Dనాదు ప్రియకుమారుని Eయందు మహదానం
Chorus
Aప్రేమించుచున్నావు నీతిని దుర్నీతిని Dద్వేషించినావు నీవు అందుచే Eనీ తోటి వారికంటె Aఆనందతైలముతో
Aతండ్రి నిన్ను Dఅధికంబుగా నభిషేకించెను Eమహదానం
Verse 3
Aఅంత్యదినముల యందున ఆ Dవింతకుమారునిద్వారా ఈ మానవులతోడ Eమాట్లాడెను సర్వమునకు తండ్రి Aతనయుని
Aవారసునిగా Dనియమించెను Eమహదానం
Verse 4
Aతనయుండె ఆ తండ్రి Dమహమ ఆ తత్వంబు Eరూపంబు తానె ఆ Aమహాత్యమైనట్టి
Aమాటలచేత సమస్తమును Dనిర్వహించు అందరిలో Eఅతి శ్రేష్ఠుండాయే Aమహదానం
Verse 5
Aనీవు నాదు కుమారుడవు Dనిన్ను ప్రేమించి కన్నాను Eనేను నేడు దండిగ Aతనయుని
Aముద్దాడుడి నిండుగ వాని Dనాశ్రయించుడి రండి రండి Eధన్యులు కండి మహదానం
Verse 6
Aవిజ్ఞాన సంపద లెల్లను Dఆ సుజ్జానిలో గుప్తమాయెను Eఆ సంతోసహమును పరిశుద్ధత Aసమాధానము
Aనీతి Dశక్తియు Eవిమోచనమాయెను Aమహదానం
Verse 7
Aఅందరికన్న నీవెంతనో అతి Dసుందరుడవై యున్నావు నీవు Eనీ పెదవుల మీద Aపోయబడి
Aనిండి యున్నది Dదయారసము నిన్నాశీర్వదించును Eతండ్రి మహదానం
Verse 8
Aదివ్యరారాజై కుమారుడు ఒక Dవెయ్యివర్షాలు పాలించును మహా Eఅంతములేని రాజ్యమేలును యెందరు Aజయంబు
Aనొందుదురో Dఅందరును Eపాలించెదరు Aమహదానం